డ్రాప్ అవుట్ పిల్లలకు క్యాచప్ క్యాంపెయిన్

డీఎంహెచ్‌ఓ డా. రాజశ్రీ   నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మే 21 నుంచి 28వ తేదీ వరకు "క్యాచప్ క్యాంపెయిన్" పేరుతో వ్యాధి నిరోధక టీకాల ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లల్లో టీకాలు మిస్సయినవారిని గుర్తించి ఉచితంగా టీకాలు వేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సమాచారం అందిస్తూ, మొత్తం 2569 మంది అర్హులైన...