తెలంగాణలో కులగణన పంచాయితీ

. పెద్ద కులం వ్యక్తి అని కేసీఆర్ ను సీఎం చేయలేదు.. తెలంగాణ తెచ్చిండని ఓట్లేశారు . ఆయన పిల్లల గుణం బాగోలేదని తరువాత ఓడించారు . రాష్ర్ట ప్రభుత్వం చేయించిన కుల గణన సర్వే సరిగా లేదు . అవి తప్పుడు లెక్కలని గంటల్లో నిరూపిస్తా . ఎంపీ ధర్మపురి అర్వింద్ న్యూఢిల్లీ, బతుకమ్మ: రాష్ఱ్ట ప్రభుత్వం చేయించిన కులగణన అదో సర్వే కాదు, మన్నూ కాదని.. తెలంగాణలో కులగణన పంచాయితీ ఎక్కువైందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. న్యూఢిల్లీలో సోమవారం ఆయన...