కుల సంఘం దౌర్జన్యం
రాత్రికి రాత్రే ఇంటి ప్రహరి కుల్చివేత పోలీసులకు పిర్యాదు చేస్తే కుల బహిష్కరణ పేరిట బెదిరంపులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తాము కొనుగోలు చేసిన భూమిలో ఇళ్లు కట్టుకుంటే తమపై కుల సంఘం దౌర్జన్యంకు పాల్పడిందని.. రాత్రికి రాత్రే ఇంటి ప్రహరీ కుల్చీవేశారని... ప్రశ్నిస్తే కుల బహిష్కరణ చేస్తామని బేదిరించారని భాదితులు వాపోయారు... నిజామాబాద్ రూరల్ మండలం ధర్మారం ( ఎం) గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నిర్మల శుక్రవారం ఎసిపి కార్యాలయంలో పిర్యాదు చేసి...