కుల గణన దేశానికే ఆదర్శంగా నిలిచింది

ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్   కామారెడ్డి, బతుకమ్మ : కాంగ్రెస్  ప్రభుత్వం కుల గణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ప్రజలు మనల్ని నాయకులుగా ఉన్నందుకు  ప్రజల సమస్యలు తీర్చడానికే ఎక్కువ సమయం...