కుల గణన దేశానికే ఆదర్శంగా నిలిచింది

ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రేవంత్ రెడ్డి కాంగ్రెస్  ప్రభుత్వం కుల గణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ  విస్తృత స్థాయి సమావేశం పట్టణ అధ్యక్షులు కేశవేణు అధ్యక్షతన బుధవారం బస్వా గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పట్టణ ఇన్చార్జీ ఎంఎల్సీ వెంకట్ బల్మూరి, మాజీ...