రాష్ట్ర చరిత్రలో కులగణన చేయడం హర్షణీయం 

 మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఎల్లారెడ్డి, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  రేపటి నుంచి కులగనన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడానికి స్వాగతిస్తున్నామని, రాష్ట్ర చరిత్రలోనే  కుల గణన సువర్ణ అధ్యాయనమని  ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్  పద్మ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం మున్సిపల్  కార్యాలయంలో విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ.. 1931 వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కులగణన  చివరిదని ఇటీవల బీహార్ ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాలపై చేపట్టారని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ముందుకొచ్చి కులగణన...