ముస్లింల కోసమే కులగణన : రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్
రేవంత్ రెడ్డిది టైం పాస్ పాలన బీ ఆర్ ఎస్ పార్టీకి నూకలు చెల్లాయి ఉద్యోగాలు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ కు నిరుద్యో గులు ఎందుకు ఓటేయ్యాలి ఎమ్మెల్సీ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో మలుపు కాబోతుంది నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన కులగణన పై రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లడారు. ముస్లింల కోసమే కులగణన చేశారని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చు పెడుతు...