కుల, మత విద్వేషాలను సృష్టించకూడదు
మత గురువు పీఎం ముజామిల్ అహ్మద్ భీమ్‌గల్, బతుకమ్మ : కుల, మతాల మధ్య విద్వేషాలను సృష్టించకూడదని, అన్ని మతాలను గౌరవిస్తూ సమాజం పట్ల గౌరవం కలిగి ఉండాలని ముస్లీంల మత గురువు పీ. ఎం ముజామీల్ అహ్మద్ అన్నారు. మండలంలోని బాబాపూర్ గ్రామంలోని అంజుమాన్ కమీటీ భవన్ లో నిర్వహించిన సీరత్ ఉల్ నబీ అల్లాహ్ యొక్క శాంతిని ఆశిస్తూ, సమాజాన్ని సంస్కరిస్తూ సభ కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు భాద్యతగా...