ఉపాధ్యాయులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలి
తపస్ రాష్ట్ర బాధ్యులు కర్న శంకర్ రుద్రూర్, బతుకమ్మ : ప్రస్తుత విద్యా సంవత్సర సభ్యత్వ అభియాన్ లో భాగంగా రుద్రూర్, కోటగిరి, పోతంగల్ మండలాల్లోని వివిధ పాఠశాలలను తపస్ రాష్ట్రా బాధ్యులు కర్నె శంకర్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు పాఠశాలలను సందర్శించారు. రుద్రూర్ మండలంలోని అంబం గ్రామ శివారులోని ఆదర్శ పాఠశాలను సందర్శించి వివిధ ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు క్యాష్ లెస్ హెల్త్...