గంజాయి ని పట్టుకున్న పోలిసులకు క్యాష్ రివార్డ్
. . . అంద చేసిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నేర నియంత్రణలో భాగంగా శనివారం రాత్రి ఆపరేషన్ కవచ్ లో భాగంగా వాహనాలను తనిఖీ లో భాగంగా గంజాయి రవాణా భగ్నం చేసిన పోలీసులు క్యాష్ రివార్డును కామారెడ్డి ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు. శనివారం రాత్రి దేవుని పల్లి పోలీస్ స్టేషన్ ల పరిధిలో నరసన్న పల్లి చౌరస్తా లో దేవుని పల్లి పోలీస్ స్టేషన్ ఎఎస్ఐ నర్సయ్య, ఏఆర్...