పరారీలో ఉన్న రియాజ్ పట్టిస్తే క్యాష్ రివార్డ్

నిజామాబాద్ క్రైమ్,  బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లాలో పలు దొంగతనాలు చైన్ స్నాచింగ్ కేసులలో నమోదైన పాత నేరస్తుడు షేక్ రియాజ్  ను పట్టిస్తే  రూ. 50 వేల క్యాష్ రివార్డ్ ఇస్తామని పోలీసు కమిషనర్ సాయి చైతన్య ప్రకటించారు.  ఈ మేరకు శనివారం నిందితుడి వాంటెడ్ పోస్టర్లను విడుదల చేశారు. గత కొంతకాలంగా దొంగతనాల కేసులు నమోదై తప్పించుకు తిరుగుతున్న రియాజ్ ను శుక్రవారం  సీసీఎస్   పోలీసులు పట్టుకొని విచారణకు తరలిస్తుండగా వారిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో సీసీఎస్...