పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేత

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలో పదవ తరగతి ఫలితాలలో ప్రతి స్కూల్ నుండి (జిల్లా పరిషత్ బాలుర పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, కేజీబీవీ పాఠశాల, జీహెచ్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో) మొదటి, రెండు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రూ.2500 &  రూ. 1500 నగదు బహుమతి, కాలేజీ బ్యాగ్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ లు అందజేశారు. అనంతరం శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్...