నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు

  . . . పట్టణ సీఐ తుల శ్రీధర్ హెచ్చరిక   బాన్సువాడ, బతుకమ్మ :   నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని కఠిన చర్యలు తప్పవని బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్ హెచ్చరించారు. సోమవారం బాన్సువాడ పట్టణంలో నెంబర్ ప్లేట్ వాహనాలు, నెంబర్ ప్లేట్ పై స్టిక్కర్లు అతికించిన వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, ప్రతి వాహనానికి...