జాతీయ జెండాను అవమానపరిచిన వారిపై కేసులు నమోదు చేయాలి

  -  కాంగ్రెస్ నేతలపై స్టేషన్ లో  పిర్యాధు చేసిన బిజెపి పార్టీ నాయకులు.. రుద్రూర్, బతుకమ్మ  : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్ని మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో మార్కెట్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇండియా ఫ్లాగ్ రూపంలో కేక్ తయారు చేసి కేక్ కటింగ్ చేస్తూ జాతీయ జెండాను అవమానపరిచారని వారిపై కేసులునమోదు చేయాలని బిజేపి నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఈ మేరకు రుద్రూర్ పోలిస్ స్టేషన్ లో... వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్...