జాతీయ జెండాను అవమానపరిచిన వారిపై కేసులు నమోదు చేయాలి

  . . . పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం అందజేసిన బిజెపి పార్టీ నాయకులు   రుద్రూర్, బతుకమ్మ :   తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్ని మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో మార్కెట్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇండియా ఫ్లాగ్ రూపంలో కేక్ తయారు చేసి కేక్ కటింగ్ చేస్తూ జాతీయ జెండాను అవమానపరిచిన మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా, వైస్ చైర్మన్ కొత్తిమీర్కర్ లక్ష్మణ్, డైరెక్టర్ పార్వతి ప్రవీణ్,  నాగయ్య,...