విద్యార్థి సంఘాల నాయకులపై నమోదైన కేసులు ఎత్తివేయాలి
. . . వామపక్ష పార్టీల డిమాండ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విద్యార్థి సంఘాల నాయకులపై నమోదైన కేసులను తక్షణమే ఎత్తివేయాలని సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్, న్యూడెమోక్రసీ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆయా పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, సీపీఐ జిల్లా సెక్రటేరియట్ సభ్యుడు ఓమయ్య, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్...