గంజాయి విక్రయిస్తున్న పలువురిపై కేసు నమోదు
నిజామాబాద్, బతుకమ్మ : గంజాయి విక్రయిస్తున్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్డీపీఎస్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సోమవారం రాత్రి ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నిర్వహించిన తనిఖీల్లో వేల్పూర్ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న యాళ్ల రిశ్వంత్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 750 గ్రా.గంజాయిని, బైకు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలో సోదాలు నిర్వహించి షేక్ సమీర్, షేక్ కలీం అనే వ్యక్తుల నుంచి 2.3 కిలోల గంజాయిని,...