కేసులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలి
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యే ప్రతి కేసును ప్రాధాన్యతతో తీసుకుని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని, కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీఎంఆర్ కేసులపై బుధవారం సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని విపులంగా పరిశీలిస్తూ, విచారణ వేగవంతం...