అమ్మిన వారిని వదిలి కొన్న వారిపై కేసులు

 249 సర్వే నంబర్ లో ప్లాట్లు కొన్న వారిపై కేసులు  అధికార యంత్రాంగం చిత్రివిచిత్ర నిర్ణయాలు నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇళ్ళు కట్టుకున్న వారిపై కేసులు నమోదు చేయాలని తహసీల్ధార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, వెంట వెంటనే కేసులు నమోదు కావడం చకచక జరిగిపోయాయి. పేదలు కబ్జా చేస్తే ఒక విధంగా పెద్దోళ్ళు కబ్జా చేస్తే మరో విధంగా యంత్రాంగం పని చేస్తుందనడానికి ఇటీవల నిజామాబాద్ నార్త్ తహసీల్ధార్ ఉత్తర్వులే నిదర్శనంగా చెప్పాలి. నిజామాబాద్ నడిబొడ్డున ప్రభుత్వ స్థలాలు, ఈనామ్...