బోందం చెరువు శిఖం భూమి కబ్జా కేసులో ఆరుగురిపై కేసులు

10 వడివిజన్ కార్పోరేటర్ భర్త నరేష్ తో పాటు ఐదుగురు పాత్రదారులు  పోలీసుల అదుపులో నకిలీ పట్టాల సూత్రధారి బతుకమ్మ, నిజామాబాద్ -నిజామాబాద్ నగరంలోని నాగారం 10వ డివిజన్ లోని బొందం చెరువు శిఖం భూమి లో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు విక్రయించిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ రెవిన్యూ రికార్డుల ప్రకారం 2099 సర్వే నంబర్ లోని బొందచెరువు విస్తీర్ణం 23 ఎకరాల మూడు గుంటలు. 2016 వరకు అక్కడ చెరువు శిఖం భూమి గానీ...