హెచ్ సీయూ విద్యార్థులపై కేసుల ఉపసంహరణ
అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెబ్ న్యూస్, బతుకమ్మ : హెచ్ సీయూ విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఇద్దరు విద్యార్థులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. పోలీసులకు స్పష్టమైన మార్గనిర్దేశం ఇవ్వాలని సూచించారు.