మల్టీ లెవల్ మనీ నెట్ వర్కింగ్ పై కేసు నమోదు

. . . మెడిలైఫ్ కంపెనీపై  మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ అరెస్టు . . . జిల్లాలో 400 మంది నుంచి రూ.3 కోట్లకు పైగా అక్రమంగా డిపాజిట్లు సేకరణ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మెడిలైఫ్ కంపెనీ పేరిట తమిళనాడుకు చెందిన సంస్థ చేపట్టిన అక్రమ మల్టీ లెవల్ బిజినెస్ చట్టవిరుద్దమైన  డిపాజిట్ల సేకరణ, అధిక వడ్డి, కమిషన్ల పేరుతో జరుగుతున్న దందాపై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు  నమోదు  చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు.  నిజామాబాద్ జిల్లాలో మెడిలైఫ్ కంపెనీ...