విధుల నిర్వహణను అడ్డుకున్న ముగ్గురిపై కేసు నమోదు
. . . రిమాండ్ కు తరలించిన ఎస్సై జి సందీప్ ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెగ్యానాయక్ తండాలో గొడవ జరుగుతున్నట్లు డయల్-100 కి సమాచారం అందడంతో రాత్రి పహారా విధుల్లో ఉన్న పొతుల ప్రతాప్, తిరుపతికి తెల్లవారుజామున 5 గంటలకు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా లకావత్ నరేష్, లకావత్ బంతిలాల్, డేగావత్ పీర్ సింగ్ మద్యం మత్తులో గొడవ పడుతూ అల్లర్లు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించగా...