సవతి తల్లి, తండ్రిపై కేసు నమోదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మైనర్ వయసు గల తన కూతుర్ని హింసించి పని చేయించిన తండ్రి, సవితి తల్లిపై కేస్ నమోదు చేసినట్లు ఐదో టౌన్ ఎస్ఐ ఎం.గంగాధర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. కన్న తండ్రి అయిన షేక్  హుస్సైన్ తన రెండో భార్య అయిన రిజ్వాన బెగమ్ తో కలిసి తన కూతురు మైనర్ బాలికను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. 4 సంవత్సారాల క్రితం శైక్ హుస్సైన్ మొదటి భార్య అయిన అహ్మెది బెగుమ్ అనారోగ్యంతో చనిపోయింది. వీరికి ఒక...