రైస్ మిల్లు యజమానులపై కేసు నమోదు

బతుకమ్మ, కోటగిరి :  కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున పాడుబడ్డ రైస్ మిల్ గోడ కూలీ తండ్రి కూతుర్లు మృతి చెందిన ఘటనలో రైస్ మిల్ యజమానులపై కేసు నమోదు అయినట్లు స్థానిక ఎస్సై సునీల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండల కేంద్రంలోని మాలివాడకు చెందిన ఇందూర్ మహేష్ (25) తన భార్య మహేశ్వరి రెండు నెలల కూతురు గౌతమితో  కలసి తన ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున ఇంటి పక్కన ఉన్న సాయిబాబా రైస్ మిల్ యొక్క...