ఫేక్ నెంబర్ ప్లేట్ కలిగిన వాహనదారుడిపై కేసు నమోదు
కామారెడ్డి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వినాయక నగర్ కు చెందిన చెరువుపల్లి రాహుల్ రాజ్ అనే వ్యక్తి తన స్కూటీ యమహా ఫ్యాసినో టిఎస్ 07 హెచ్ డబ్ల్యూ 2458 ను నిజామాబాద్ లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కామారెడ్డికి చెందిన ఒక వ్యక్తి స్కూటీని కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నిజామాబాద్ కు చెందిన రాహుల్ రాజ్ కు సంబంధించిన నెంబర్ ప్లేటును ఇతని స్కూటీ కి పెట్టి పోలీసు వారి నుంచి చలానాలు, ఏదైనా నేరం చేసినట్లయితే...