ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు
సీఎం రేవంత్ రెడ్డి పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు వెబ్ న్యూస్, బతుకమ్మ: రాజేంద్రనగర్ పోలీస్ స్టేష న్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి పై కౌశిక్ రెడ్డి అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని రాజేంద్రనగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు రాజేంద్రనగర్ పోలీసులు చెప్పారు కౌశిక్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్...