ప్రభుత్వ ఖాజీపై కేసు నమోదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తన భర్తతో విడాకులు జరుగకున్న విడాకులు అయినట్టు సర్టిఫికేట్ జారీ చేసి అతను రెండో పెళ్లి చేసుకోవాడానికి కారకుడయ్యాడని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఖాజీపై పోలీసులు కేసు నమోదు చేశారు.. వివరాలు ఇలా ఉన్నాయి... నగరంలోని నిజాం కాలనీకి చెందిన సానోబర్ ఖానం అనే మహిలకు నాగారంకు చెందిన కార్ మెకానిక్ షేక్ షహబుద్ధిన్ తో 2024 జనవరి 4న వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని రోజులకే భర్తతో పాటు అతని కుటుంబ...