మాజీ ఎంఈఓ పై కేసు నమోదు
రుద్రూర్ (వర్ని), బతుకమ్మ: వర్ని మండల కేంద్రంలో మాజీ విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి పై పోలీసులు కేసు నమోదు చేశారు. బోగస్ వీలునామా తయారు చేసి తొమ్మిది ఎకరాల భూమిని ఆమె కుమారుడు అనిల్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించు కున్నాడనే అభియోగం పై కేసు నమోదు చేశారు. మాజీ ఎంఈఓ ఆమె కుమారుడుతో పాటు ఆమె బంధువు గోవర్ధన్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ్, రాజు అనే వ్యక్తుల పైన వర్ని పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు వివరాలు.. వర్ని మండల...