ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు
రిమాండ్ కు తరలింపు బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన మహిళలు మంత్రం చేసిందని కులం నుండి బహిష్కరించి డబ్బులు జరిమాన వేసిన ఐదుగురు వ్యక్తులను బుధవారం కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం జంగంపల్లి గ్రామానికి చెందిన దొడ్లే గౌరవ మహిళ గత నెలలో మంత్రం చేస్తుందని నేపంతో అదే గ్రామానికి చెందిన కుల పెద్దలు ఆమెను కుల బహిష్కరించి 2,75,000 జరిమానా వేసి బలవంతంగా ఆమె వద్ద...