Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2025, 5:11 pm Posted by : ramakrishna

నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురిపై కేసు నమోదు

  • చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ  అధికారులు

 

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలం లోని పెద్ద మల్లారెడ్డి ,బాగిర్తి పల్లి, భిక్కనూరు గ్రామాలలో స్వాతంత్ర దినోత్సవ రోజు బెల్టు షాపులు కళ్ళు దుకాణాల పై భిక్కనూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ పెద్ద మల్లారెడ్డి లో రెండు బెల్ట్ షాపులు 1 కళ్ళు దుకాణం , బాగిర్తి పల్లి ఒక్క బెల్ట్ షాప్, భిక్కనూరులో ఎల్లమ్మ టెంపుల్ కళ్ళు దుకాణం అమ్ముతున్నారని సమాచారంతో రైడ్ చేయగా కొంచెం మద్యం దొరకగా బెల్టు,కళ్లు దుకాణల యాజమాన్లపై కేసులు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

Case registered against five people for violating rules