కాంగ్రెస్ కార్యకర్తపై కేసు నమోదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పీసీసీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టి మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా నగరానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని పాత కలెక్టర్ గ్రౌండ్ లో సన్మాన సభను ఏర్పటు చేశారు. ఈ సందర్భంగా పై అధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ బొమ్మాళి అరవింద్ అక్కడ బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి...