36దాబాపై కేసు నమోదు

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పత్లాపూర్ గ్రామ శివారులో 161 జాతీయ రహదారిపై  గల 36 ధాబాలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలతో పాటు సిట్టింగ్ వంటి కార్యకలాపాలు చేయడంతో పోలీసు వారు రైడ్ చేసి దాబా యజమాని అయిన బలిజ గంగాధర్ పై కేసు నమోదు చేసి 50 వేల రూపాయల జరిమానా విధించనైనది .అని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలియజేశారు. గతంలో తేదీ 26/06/2025 రోజున ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు చేయడంతో గతంలో...