మెయినాబాద్ టీపీవో గుండు వాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

  . . . సోదాలలో కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు   సంగారెడ్డి, బతుకమ్మ :   మొయినాబాద్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్న గుండువాణిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు కేసులు నమోదు చేశారు. మొత్తం 6 కోట్ల 76 లక్షల 40 వేల 798 రూపాయల విలువైన ఆస్తులుగా గుర్తించగా బహిరంగ మార్కెట్లో దాదాపు 50 కోట్ల పై చిలుకు ఆస్తులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 30న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్...