తెయూలో 2012 నియామకాలపై హైకోర్టు సంచలన తీర్పు 

అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు రద్దు పుష్కరకాలం తర్వాత 45 మంది ఆచార్యులపై వేటేనా..?   నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012లో జరిగిన నియామకాలపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం న్యాయమూర్తి నగేష్ బీమపాక తీర్పులో అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమకాలను రద్దు చేశారు. 2012 ఫిబ్రవరి 25న ఆనాటి ఉపకులపతి ప్రొ.డా.అక్బర్ ఆలీఖాన్ సైన్స్, ఆర్ట్స్ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి మూడు నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఫార్మాసుటికల్, కెమిస్ట్రీ, అప్లయిడ్,...