మైనర్ బాలికను వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్ పై కేసు
యాదాద్రి భువనగిరి, బతుకమ్మ : అధిక కట్నానికి ఆశ పడి మైనర్ బాలికను వివాహం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పైగా మైనర్ బాలికను వివాహం చేసుకుంది ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాయిని అనిల్ కుమార్ గౌడ్ ఈ నెల 9 న అనంతగిరి మండలానికి చెందిన ఓ మైనర్ బాలికని రహస్యంగా అర్ధరాత్రి సమయంలో వివాహం చేసుకున్నాడు. హుజూర్ నగర్...