ర్యాగింగ్ కు పాల్పడిన వైద్య విద్యార్థులపై కేసు

ర్యాగింగ్ చేసిన.. సహకరించిన శిక్షార్హులే పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్ధులపై స్థానిక ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ నాల్గవ సంవత్సరం చదువుతున్న గౌరవరం రాహుల్ రెడ్డి అనే విద్యార్థిపై శనివారం మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయిరాం పవన్, శ్రావణ్, సాత్విక్,...