పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురిపై కేసు

నిజామాబాద్ క్రైం , బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని అహ్మదీబజార్ లో రోడ్డుపై ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉన్న  ఆక్రమణలు తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురిపై రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. నిజామాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం రెండవ టౌన్ పరిధిలో జరిగిన ఆక్రమణల తొలగింపు అక్కడ ఉద్రిక్తతలకు కారణమైన నలుగురు మజ్లీస్ నాయకులు, మరో వ్యక్తిపై పోలీసు శాఖ కేసు నమోదు చేసింది. ఫుట్ పాత్ లను , రోడ్డును ఆక్రమించి దందాలు...