ఖమ్మంలో మహిళను మోసం చేసిన సీఐపై కేసు
. . . డీజీపీ కార్యాలయానికి అటాచ్ ఖమ్మం, బతుకమ్మ : ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ సీఐపై వివాహిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహ సమస్యతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో పరిచయం పెంచుకుని, పెళ్లి చేస్తానని నమ్మబలికి లైంగికంగా, మానసికంగా వేధించడంతో పాటు గర్భస్రావానికి కారణమయ్యాడనే ఆరోపణలపై సీఐ బానోత్ రాజు నాయక్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, 2023లో ఖమ్మం మహిళా పోలీస్...