9ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై కేసు..

ఏజే మిల్స్ పోలీస్ స్టేషన్  సీఐ సస్పెండ్   వరంగల్, బతుకమ్మ : 9ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు నమోదు చేసిన ఘటనలో ఏజే మిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ జె.వెంకటరత్నంను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రీత్ సింగ్ ఉత్తర్వుల జారీ చేశారు. ఓ భూ వివాదం కేసులో బాధితుకుల న్యాయం చేయకుండా తప్పుడు కేసును నమోదు చేయడమే కాకుండా ఈ కేసులో 9ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి పేరును కూడా నమోదు చేసి నిందితులకు...