బోధన్‌లో స్వీట్ హోమ్ యజమానిపై కేసు
. . . విజిలెన్స్ దాడుల్లో 15 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లి పాత బస్టాండ్, ఆచన్‌పల్లి చౌరస్తా తదితర ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆచన్‌పల్లి చౌరస్తాలో ఉన్న దీపక్ స్వీట్ హోమ్ లో సోదాలు నిర్వహించగా, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 15 డొమెస్టిక్...