మాజీ పీపుల్స్ వార్ మిలిటెంట్లపై కేసు కొట్టివేత

పీపుల్స్ వార్ నక్సలైట్స్, పోలీసుల మధ్య సిర్నాపల్లి అటవీప్రాంతంలో ఎదురు కాల్పులు ధర్పల్లి పోలీస్ స్టేషన్ లో 1998 డిసెంబర్ 03న కేసు నమోదు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పూర్వ సిపిఐ (ఎమ్. ఎల్)  పీపుల్స్ వార్ గ్రూప్ మాజీ మిలిటెంట్స్ బండ శీను, బొర్రన్న లపై ఇరవై ఏడు సంవత్సరాల క్రితం నమోదైనా క్రిమినల్ కేసును కొట్టివేస్తు నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ శుక్రవారం తీర్పు వెలువరించారు. ముద్దాయిల తరపున న్యాయవాది ఆశ నారాయణ తెలిపిన వివరాలు.. ఉమ్మడి...