ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
. . . ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీలో డీఎంహెచ్ఓ డా.బి రాజశ్రీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గ్రామపంచాయతీ త్రాగునీటి నల్లాలకి ఆన్ ఆఫ్ టూటీలను నిర్మించుకోవాలని ఇంటి చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ కూడా నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డా.బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ పట్టణ ఆరోగ్య...