కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.బి.రాజశ్రీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.బి.రాజశ్రీ అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో గురవారం పనిచేయుచున్న వివిధ పిహెచ్సి ల ల్యాబ్ టెక్నీషియన్లు , నోడల్ సూపర్వైజర్లు ,సబ్ యూనిట్ అధికారులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు జిల్లా...