జాతీయస్థాయి పోటీలకు కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థి

రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించిన కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థి షేక్ బిలాల్ బతుకమ్మ నిజామాబాద్ : కేర్ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంచిర్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో బంగారు పతకం సాధించినట్లు ఆ కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. బంగారు పతకం సాధించిన షేక్ బిలాలను శుక్రవారం సన్మానించి అభినందించారు. నిజామాబాద్ లో క్రీడలను ప్రోత్సహిస్తున్న కోచ్ ను ఈ సందర్భంగా అభినందించారు. జాతీయస్థాయిలో ఉషూ పోటీల్లో పాల్గొనడానికి ఈనెల 20న షేక్...