మార్కెట్ ను ముంచెత్తిన కార్బైడ్ మామిడి
. . . మామిడి కి రసాయినాలతో రంగు మార్చి అమ్మకాలు . . . సీజన్ లో లాభాలకు వ్యాపారుల ఎత్తుగడ . . . త్వరగా పక్వానికి వచ్చిన పండ్లను తింటే కోత్త ఆరోగ్య సమస్యలు . . . కన్నేత్తి చూడని పుడ్ సేప్టీ అధికారులు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో మామిడి పండ్లను చూస్తే వణికిపోతున్నారు జనాలు. ఒక్కటి రెండు రోజుల ముందు వరకు కనిపించని మామిడి పండ్లు ఇప్పుడు...