వాగులో కొట్టుకుపోయిన కారు
. . . మెదక్ జిల్లాలో ఘటన . . . కారులో నలుగురు ఉన్నట్టు సమాచారం మెదక్, బతుకమ్మ : మెదక్, కామారెడ్డి జిల్లాలో మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాల పరిధిలో జాతీయ రహదారిని మూసి వేశారు. బుధవారం మెదక్ జిల్లాలో ఒక కారు వాగులో కొట్టుకొని పోయింది. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం నాగపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు...