Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 1:07 pm Posted by : ramakrishna

కొట్టుకుపోయిన కారు : నలుగురు గల్లంతు

మహారాష్ట్రలో ఉద్గిర్ వద్ద ఘటన
బాధితులు జగిత్యాల జిల్లావాసులు
వెబ్ న్యూస్, బతుకమ్మ : జగిత్యాల జిల్లా వాసులు కారులో మహారాష్ట్రకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో ఉద్గిర్ వద్ద వరద ఉధ్రుతికి కారు కొట్టుకుపోయింది. ఈఘటనలో నలుగురు గల్లంతవగా ఓ బాలుడి ఆచూకీ లభ్యమైంది. మిగితా వారికోసం అధికారులు గాలింపు చేపట్టారు. బాధితులను హసీనా, సమీనా, ఆఫ్రీన్ గా గుర్తించారు.