ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద కారు దగ్ధం
వెబ్ న్యూస్, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద కారులో మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వారు అప్రమత్తమై మంటలను గమనించడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article