Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2025, 2:08 pm Posted by : ramakrishna

ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద కారు దగ్ధం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద కారులో మంటలు చెలరేగాయి.  మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వారు అప్రమత్తమై  మంటలను గమనించడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు.